Manoj:కన్నప్ప చాలా బాగుంది

10
- Advertisement -

కన్నప్ప సినిమా చాలా చాలా బాగుంది అని తెలిపారు నటుడు మంచు మనోజ్. ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్తుంది అని తెలిపారు. క్లైమాక్స్ లో ఇంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేస్తారని కలలో కూడా అనుకోలేదు అని తెలిపారు.

సినిమాలో అందరూ చాలా బాగా చేశారు… తాను అనుకున్న దాని కంటే సినిమా వెయ్యి రెట్లు బాగుంది అని మీడియాతో వెల్లడించారు. మరోవైపు సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం.. ఫస్ట్ హాఫ్ అంతా లాగ్, యావరేజ్‌గా ఉందని తెలిపారు.

సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది … లాస్ట్ 20 నిమిషాలు సినిమా వేరే లెవెల్ ఉంటుంది అన్నారు. మూవీలో మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఏమీ లేదు ..ప్రభాస్ అన్నని చూసినందుకు సంతోషంగా ఉంది అని చెప్పారు.

Also Read:ఎస్‌జె సూర్య… “కిల్లర్”

- Advertisement -