మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026..షెడ్యూల్

3
- Advertisement -

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 షెడ్యూల్ వ‌చ్చేసింది. ఇంగ్లాండ్ వేదిక‌గా జూన్ 12 నుంచి జూలై 5 వ‌ర‌కు ఈ మెగా టోర్నీ జ‌ర‌గ‌నుంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది శ్రీలంక. మొత్తం 12 జ‌ట్లు ఈ ప్ర‌పంచ‌క‌ప్ బ‌రిలోకి దిగ‌నుండ‌గా వాటిని రెండు గ్రూపులుగా విభ‌జించారు.

గ్రూప్ 1లో ఆస్ట్రేలియా , దక్షిణాఫ్రికా , ఇండియా, పాకిస్తాన్ , క్వాలిఫైయర్, క్వాలిఫైయర్  ఉండ‌గా.. గ్రూప్ 2 వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, క్వాలిఫైయర్, క్వాలిఫైయర్ జ‌ట్లు ఉంటాయి.

క్వాలిఫైయ‌ర్ జ‌ట్లు 2026 ప్రారంభంలో నిర్ధారించబడతాయి. భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జూన్ 14న మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

() జూన్ 12 – ఇంగ్లాండ్ వ‌ర్సెస్‌ శ్రీలంక
()జూన్ 13 – క్వాలిఫైయర్ వ‌ర్సెస్ క్వాలిఫైయర్
() జూన్ 13 – ఆస్ట్రేలియా వ‌ర్సెస్ దక్షిణాఫ్రికా
()జూన్ 13 – వెస్టిండీస్ వ‌ర్సెస్ న్యూజిలాండ్
() జూన్ 14 – క్వాలిఫైయర్ వ‌ర్సెస్ క్వాలిఫైయర్
()జూన్ 14 – ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్
() జూన్ 16 – న్యూజిలాండ్ వ‌ర్సెస్ శ్రీలంక
() జూన్ 16 – ఇంగ్లాండ్ వ‌ర్సెస్ క్వాలిఫైయర్
()జూన్ 17 – ఆస్ట్రేలియా వ‌ర్సెస్ క్వాలిఫైయర్
()జూన్ 17 – ఇండియా వ‌ర్సెస్ క్వాలిఫైయర్
()జూన్ 17 – దక్షిణాఫ్రికా వ‌ర్సెస్ పాకిస్తాన్
()జూన్ 18 – వెస్టిండీస్ వ‌ర్సెస్ క్వాలిఫైయర్
()జూన్ 19 – న్యూజిలాండ్ వ‌ర్సెస్ క్వాలిఫైయర్
()జూన్ 20 – ఆస్ట్రేలియా వ‌ర్సెస్ క్వాలిఫైయర్
()జూన్ 20 – పాకిస్తాన్ వ‌ర్సెస్ క్వాలిఫైయర్
()జూన్ 20 – ఇంగ్లాండ్ వ‌ర్సెస్ క్వాలిఫైయర్
()జూన్ 21 – వెస్టిండీస్ వ‌ర్సెస్ శ్రీలంక
() జూన్ 21 – దక్షిణాఫ్రికా వ‌ర్సెస్ ఇండియా
() జూన్ 23 – న్యూజిలాండ్ వ‌ర్సెస్ క్వాలిఫైయర్
()జూన్ 23 – శ్రీలంక వ‌ర్సెస్ క్వాలిఫైయర్
() జూన్ 23 – ఆస్ట్రేలియా వ‌ర్సెస్ పాకిస్తాన్
() జూన్ 24 – ఇంగ్లాండ్ వ‌ర్సెస్ వెస్టిండీస్
() జూన్ 25 – ఇండియా వ‌ర్సెస్ క్వాలిఫైయర్
()జూన్ 25 – దక్షిణాఫ్రికా వ‌ర్సెస్ క్వాలిఫైయర్
() జూన్ 26 – శ్రీలంక వ‌ర్సెస్ క్వాలిఫైయర్
() జూన్ 27 – పాకిస్తాన్ వ‌ర్సెస్ క్వాలిఫైయర్
() జూన్ 27 – వెస్టిండీస్ వ‌ర్సెస్ క్వాలిఫైయర్
() జూన్ 28 – దక్షిణాఫ్రికా వ‌ర్సెస్ క్వాలిఫైయర్
() జూన్ 28 – ఆస్ట్రేలియా వ‌ర్సెస్ ఇండియా
() జూన్ 30 – TBC వ‌ర్సెస్ TBC (సెమీ ఫైనల్ 1)
() జూలై 2 – TBC వ‌ర్సెస్ TBC (సెమీ ఫైనల్ 2)
()జూలై 5 – TBC వ‌ర్సెస్ TBC (ది ఫైనల్)

Also Read:మావోలకు మరో భారీ షాక్..

- Advertisement -