హైదరాబాద్‌లో అంతర్జాతీయ సైబర్ సెక్యురిటీ హబ్

9
- Advertisement -

అంతర్జాతీయ సైబర్ సెక్యురిటీ హబ్ ఏర్పాటైంది. హైదరాబాద్‌లో గూగుల్ కన్నా ఎక్కువ విస్తీర్ణంలో మహిళా బిల్డింగ్ ఏర్పాటైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 ఎకరాల్లో హైటెక్ సిటీలో గూగుల్ సెక్యురిటీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC) ఏర్పాటు చేశామని కానీ ఇందిరా మహిళా శక్తి సెంటర్ 3 ఎకరాల్లో విస్తరించి ఉందని చెప్పారు.

హైదరాబాద్‌లో సంవత్సర కాలంలోనే.. 70 కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ప్రారంభించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను(GSEC)…ఆసియా పసిఫిక్ జోన్‌లో టోక్యో తర్వాత రెండో సెంటర్. ప్రపంచంలో ఐదవది. అధునాతన భద్రతతో పాటు భద్రతా పరికరాలను ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషించనుంది GSEC.

Also Read:కేటీఆర్ ACB విచారణ..టైం పాస్:కవిత

- Advertisement -