టోల్ ప్లాజా..కేంద్రం గుడ్‌న్యూస్!

8
- Advertisement -

ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. హైవూలపై ప్రయాణం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.3000 చెల్లించి ఫాస్ట్ఆగ్ బేస్డ్ పాస్ తీసుకుంటే ఏడాదిలో దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారిపైనైనా 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

ఇది కార్లు, జీపులు లాంటి నాన్ కమర్షియల్ వాహనాలకే వర్తిస్తుందని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 15 నుండి అమల్లోకి వస్తుందని తెలిపారు. Rajmarg Yatra App ద్వారా పాస్ తీసుకోవచ్చన్నారు.

Also Read:ప్రశ్నిస్తే కేసులా..రైతులకు రూ.800 కోట్లు బాకీ

- Advertisement -