మెట్రో సెకండ్ ఫేజ్..పరిపాలనా అనుమతి

6
- Advertisement -

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతిని ఇచ్చింది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.19,579 కోట్లు కాగా కారిడార్ 9లో ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు మెట్రోను విస్తరించనున్నారు.

కారిడార్ 10లో జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు ఉండగా కారిడార్ 11లో జేబీఎస్ నుంచి శామీర్ పేట్ వరకు 22 కిలోమీటర్లు, మొత్తం 86.1 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టు చేపట్టనున్నారు.

పరిపాలనా అనుమతిని డీపీఆర్ కు జత చేసి కేంద్రానికి పంపనుంది తెలంగాణ ప్రభుత్వం. పాతబస్తీ మెట్రో అనుసంధానానికి రూ.125 కోట్లు విడుదల చేశారు.

Also Read:28న..’హనుమాన్ జంక్షన్’ రీ-రిలీజ్

- Advertisement -