- Advertisement -
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ‘ది రాజాసాబ్’ టీజర్ రిలీజ్ అయింది. మారుతీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ హారర్ ఎంటర్టైనర్ మూవీ టీజర్ ను ఈరోజు (జూన్ 16)న ఉదయం 10:52 గంటలకు ఎట్టకేలకు రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభాస్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా టీజర్ ఉంది. ఇంకేందుకు ఆలస్యం..టీజర్‌ను మీరు చూసేయండి.
- Advertisement -

