- Advertisement -
దేశంలో కరనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7264కి చేరగా గత 24 గంటల్లో 101 మందికి పాజిటివ్‌గా తేలింది. కరోనాతో 11 మంది మృతి చెందారు.
కేరళ రాష్ట్రంలో 1,920 కేసులు యాక్టివ్‌గా ఉండగా గుజరాత్‌లో 1,433, పశ్చిమ బెంగాల్‌లో 747, ఢిల్లీలో 649, కర్ణాటకలో 591, మహారాష్ట్రలో 540, ఉత్తరప్రదేశ్‌లో 275, రాజస్థాన్‌లో 222, తమిళనాడులో 220 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
గత 24 గంటల్లో కేరళలో ఏడుగురు, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read:ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ ప్రమాదం
- Advertisement -

