కొత్త మంత్రులకు ఛాంబర్స్ కేటాయింపు

11
- Advertisement -

సచివాలయంలో కొత్త మంత్రులకు ఛాంబర్స్ కేటాయించారు. మంత్రివర్గంలో చోటు సంపాదించిన కొత్త మంత్రులకు ప్రభుత్వం సచివాలయంలో ఛాంబర్స్ కేటాయించింది.

కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకట స్వామికి రెండో అంతస్తులోని 20, 21, 22 నెంబర్లు గల గదులను, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రికి అడ్లూరి లక్ష్మణ్ కు మొదటి అంతస్తులో 13, 14, 15, 16 నంబర్ రూమ్స్,పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీవారికి రెండో అంతస్తులో 26, 27, 28 గదులను ఇచ్చారు.

ఇక నుంచి తమకు కేటాయించిన ఛాంబర్స్ నుంచే కొత్త మంత్రులు విధులు నిర్వవర్తిస్తారు.

Also Read:విమాన ప్రమాదం..బాధ్యులపై కఠిన చర్యలు!

- Advertisement -