- Advertisement -
ఈరోజు తన పుట్టినరోజు పురస్కరించుకొని హరిత సేనలో భాగంగా మొక్కలు నాటిన జగిత్యాల జిల్లా తాటిపల్లి గ్రామంలోని చిన్నారి సుందరగిరి మధుసూదన్ మానస కుమార్తె సుందరగిరి జాహ్నవి.
గ్రీన్ ఇండియా చాలెంజ్ హరిత సేన వ్యవస్థాపకులు గౌరవ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన హరిత సేనలో భాగంగా జగిత్యాల జిల్లా తటీపెల్లి గ్రామంలోని వారి ఇంటి ఆవరణలో మొక్కలు నాటిన సుందరగిరి మధుసూదన్ మానస గార్ల కుమార్తె జాహ్నవి మొక్కలు నాటారు.
కుటుంబ సభ్యులు తాతయ్య అమ్మమ్మలతో కలిసి మొక్క నాటారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న గరిగంటి రాములు వసుంధర మరియు హరిత సేన సభ్యులు కమల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read:మెట్రో కారిడార్–6 పనులపై హైకోర్టు స్టే
- Advertisement -

