- Advertisement -
ఆడవాళ్లు కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి, కడుపు అయినా చేయాలి అని మాట్లాడిన బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు మాజీ మంత్రి రోజా. కోడలు మగ బిడ్డను కంటే అత్త సంతోషించదా అని మాట్లాడి ఆడవారి పుట్టుకనే అవమానించిన చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి అన్నారు.
తన కూతుర్లను చూసేందుకు జగన్ లండన్ వెళ్తే నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణలు చెప్పాలి.. నన్ను దారుణంగా తిట్టిన బండారు సత్యనారాయణ, తిట్టించిన చంద్రబాబు ఇద్దరూ క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు.
Also Read:TTD: శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం
- Advertisement -

