ప్రపంచ పర్యావరణ దినోత్సవం..

7
- Advertisement -

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకంక్షలు తెలిపారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన సంతోష్.. మన వాతావరణాన్ని రక్షించేందుకు అందరం కలిసికట్టుగా ముందుకు వచ్చెదాం! #GreenIndiaChallenge లో భాగంగా మీరు మూడు మొక్కలు నాటాలన్నారు.

ఈ చిన్న అడుగు, రేపటి పచ్చని భవిష్యత్తు కోసం మీరు వేస్తున్న గొప్ప మార్పు… మన గ్రహాన్ని పరిరక్షించడంలో మరియు సంరక్షించడంలో ఇతరులకు ప్రేరణనివ్వండి అన్నారు.

మీ మొక్కలు నాటిన క్షణాలను షేర్ చేయండి, మీ మిత్రులను ట్యాగ్ చేయండి..వాటిని ఇదే విధంగా ఇతరులకు సవాల్ చేయండి..మనం అందరం కలిసినప్పుడు, #హరితసేనగా భవిష్యత్ తరాల కోసం మార్పు తరంగాన్ని సృష్టించగలమని తెలిపారు.

 

Also Read:ఇదేనా ప్రజాపాలన..హరీష్ ఫైర్

- Advertisement -