GIC:హరితసేనలో రాథోడ్ అశోక్

9
- Advertisement -

మాజీ రాజ్యసభ జోగినిపల్లి సంతోష్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆయన ఆదేశాల మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ అశోక్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.

మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన సందర్భంగా దిలావర్పూర్ మండల కేంద్రంలో మొక్కలు నాటినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయనతోపాటూ నర్సాపూర్ బి ఆర్ ఎస్ మండల కన్వీనర్ తోడిశెట్టి సుధన్, మాడేగా మాజీ సర్పంచ్ రాజు, సారంగాపూర్ మండల గ్రీన్ ఇండియా చాలెంజ్ కన్వీనర్ లక్ష్మణ్, దిలావర్పూర్ వార్డ్ మెంబర్ కొప్పుల శ్రీనివాస్ నాయకులు అరుణ్ ఉన్నారు.

Also Read;హరీష్ బర్త్ డే..గ్రీన్ ఛాలెంజ్

- Advertisement -