GHMC:స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

14
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్‌లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. ప్రతి సర్కిల్‌లోని ఒక వార్డును ఎంచుకొని శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేయబడుతుందని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

వర్షాల ముందు చెత్తను పూర్తిగా క్లియర్ చేయాలనే టార్గెట్ తో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తెలిపారు. చెట్లు కొమ్మలు,రోడ్ల పై చెత్త,సిల్ట్ క్లీన్ చెయ్యడం,భవన్ నిర్మాణ వ్యర్ధాలు తొలగించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటుచేశారు.

మూడు రోజులపాటు గ్రేటర్ వ్యాప్తంగా స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ కొనసాగనుందని తెలిపారు.

Also Read:కరోనా..జాగ్రత్తలు తప్పనిసరి!

- Advertisement -