ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

11
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మహానాడులో మాట్లాడిన చంద్రబాబు… పార్టీలో కొంతమంది ప్రత్యర్థులతో చేతులు కలిపి మన మధ్య కోవర్టులుగా ఉంటున్నారు అని కామెంట్ చేశారు.

వాళ్ళ ప్రోత్సాహంతో హత్యా రాజకీయాలు చేస్తున్నారు… ఇప్పుడు నేను ఎవరినీ నమ్మడం లేదు అన్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేసే ఏ కార్యకర్తను కూడా వదిలిపెట్టను అని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తాం అన్నారు.

దీపం పథకం కింద ఇప్పటికే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అన్నారు. మహానాడులో మగవారి కంటే ఎక్కువగా మా ఆడబిడ్డలను చూసే రోజు తొందరలోనే వస్తుంది … రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మగవారితో సమానంగా ఆడవాళ్లు ఉండాలన్నదే నా సంకల్పం అన్నారు.

Also Read:హరిహర వీరమల్లు..రొమాంటిక్ సాంగ్!

- Advertisement -