- Advertisement -
పాకిస్తాన్‌పై దాడులకు సంబంధించి మరో వీడియో రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. మే 7న పాక్ చేసిన మిస్సైల్ దాడికి ఇండియన్ ఆర్మీ ఎలా బుద్ధి చెప్పిందో వీడియోలో వివరణ ఇచ్చింది.
పాక్ మిస్సైల్స్, డ్రోన్లు, UAVCలను మన రక్షణ వ్యవస్థ ఎలా నిర్వీర్యం చేసింది.. ఉగ్ర స్థావరాలు, పాక్ ఎయిర్ బేస్‌లను మిస్సైల్స్ ఎలా ధ్వంసం చేశాయనే అంశాలపై చేసిన వీడియో వైరల్‌గా మారింది.
Enemy Missiles neutralised… #IndianArmy – impregnable wall of fire#JusticeServed@adgpi@prodefencechan1 pic.twitter.com/siLM09smTe
— Western Command – Indian Army (@westerncomd_IA) May 18, 2025
Also Read:కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా
- Advertisement -

