మాన్‌సూన్‌పై మంత్రి పొన్నం రివ్యూ..

10
- Advertisement -

మాన్ సూన్ పై హైదరబాద్ లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. Ghmc కార్యాలయంలో సమీక్ష కు హాజరైన మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషన్ ఆర్వీ కర్ణన్ హాజరయ్యారు.

వర్షాకాలం ముందు డ్రైనేజీ సమస్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందుల నివారణకు ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణాలు చేపట్టాలన్నారు.

జనాభా గణనతో హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.అలాగే ఇంజనీరింగ్, శానిటేషన్, లైటింగ్, వ్యర్థ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. హెచ్ఎంసీ అధికారుల పనితీరు మెరుగుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ యాప్‌ ద్వారా ప్రజలు సమస్యలు తెలియజేయాలని ఈ సందర్భంగా సూచించారు పొన్నం.

Also Read:బీఆర్ఎస్ సింహగర్జన..నిప్పురవ్వ

- Advertisement -