ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం..డేట్ ఫిక్స్

20
- Advertisement -

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్పష్టం చేశారు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు చంద్రబాబు. కర్నూలు జిల్లా పాణ్యంలో ఉద్యానవనం అభివృద్ధి కోసం శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

రైతుబజార్, పల్లె వెలుగు టీడీపీ హయాంలోనే ప్రవేశపెట్టాం అన్నారు. రైతులు, వినియోగదారుల శ్రేయస్సు కోసం కృషి చేశానని చెప్పారు. ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు.

Also Read:సినీ కార్మికులకు పని కల్పించండి: రామకృష్ణ గౌడ్

- Advertisement -