War 2:ఎన్టీఆర్‌పై హృతిక్‌!

20
- Advertisement -

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం వార్ 2. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు హృతిక్.

ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రానుందని హృతిక్ రోషన్ స్వయంగా వెల్లడించారు. హే తారక్, ఈ మే 20న అసలు ఏమొస్తుందో తెలుసా? నేను ఖచ్చితంగా చెప్పగలను అసలేం స్టోర్ చేసి ఉంచామో నువ్ అది ఊహించలేవు. సిద్ధమా? అంటూ ఈ మే 20న వార్ 2 టీజర్ కి డేట్ ని లాక్ చేసినట్టుగా హృతిక్ చెప్పకనే చెప్పేసాడు.

ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

 

Also Read:GIC:హరితసేనలో డా.జ్యోష్ణ

- Advertisement -