Akhanda 2:క్లైమాక్స్ షూటింగ్ అప్‌డేట్

8
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ ‘అఖండ 2: తాండవం’ కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ‘అఖండ’ కు ఇది సీక్వెల్, మరింత హై -ఆక్టేన్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామాను ప్రామిస్ చేస్తోంది. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో ప్రతిష్టాత్మక 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవలే ఈ చిత్ర బృందం జార్జియాలో క్లైమాక్స్ షూటింగ్‌కి సన్నద్ధంకాగా ఈ షెడ్యూల్ మే 21, 2025 నుంచి ప్రారంభం కానుంది. ఈ దశలో ఇంటెన్స్ మరియు హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మరిన్ని అప్డేట్స్ త్వరలో అందించనున్నారు.

సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Also Read:UK:నీరవ్ మోడీకి చుక్కెదురు

- Advertisement -