దువ్వాడ కోసమే బికినీ…

372
- Advertisement -

స్టైలీస్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ .. ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై టాక్ ఎలా ఉన్నా, అల్లు అర్జున్ నటన పరంగా ఇరగదీశాడని చెబుతున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడిగా ఆయన చూపిన బాడీ లాంగ్వేజ్ మాట తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే సినిమా విషయానికొస్తే సినిమా రిలీజ్‌ అవ్వకముందు ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు బారీగా ఉంటాయి. రిలీజయ్యాక అంచనాలన్నీ తారుమారు అయిపోతాయ్. ఇప్పుడు అల్లు అర్జున్ ఈ సినిమా విషయంలో తీసుకున్న కొన్ని డెసిషన్లు ముందు నెగెటివ్ అనిపించినా కూడా.. ఇప్పుడు మాత్రం సీన్ మారింది.

Pooja Hegde Bikini in Dj Movie

అయితే కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చి.. బాలీవుడ్ హీరోయిన్‌ పూజా హెగ్డే ను దించింది కేవలం బికినీ సీన్ కోసమేనా అంటూ ఫిలిం నగర్‌లో గుసగుసల వినిపింస్తున్నాయి. అయితే ఈ అమ్మడికి నటన పెద్దగా రాదనే విషయం ఇంతకు ముందు ఆమె చేసిన సినిమాలు చూస్తే తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే.. పూజా అందాల వర్ణన మాత్రం అద్దిరిపోయింది. హరీశ్ శంకర్ ఆమె గ్లామర్ ను ఒక రేంజులో చూపించాడు. ముఖ్యంగా ఆమె బికినీ సీన్ మరియు రెండు పాటల్లో గ్లామర్ ఆరబోత అదిరిపోయింది. బన్నీకి ముద్దులు పెట్టే సీన్లలో కూడా అమ్మడు తెగ ఊరించేసింది. సో పూజా హెగ్డే ను పెట్టుకుందాం అనే విషయంలో అల్లు అర్జున్ సరైన నిర్ణయం తీసున్నాడనే చేప్పుకోవాలి మరి.

Pooja Hegde Bikini in Dj Movie

మరి ఇలా కొత్త హీరోయిన్స్‌కి భారీ రెమ్యునేషన్‌ ఇచ్చి అందాలను ఆరబోయించడం .ఒక కొత్త పిల్లకు ఇలా కోటి రూపాయలు పైకం ఇవ్వడం టాలీవుడ్ కు ఇవాళ కొత్తేం కాదులే. గతంలో కూడా మల్లీశ్వరి సినిమాకు కత్రినా కైఫ్ కు ఇలాగే అందించారు. అయితే ఈ భామలు ఇక్కడ ఎంతగా సక్సెస్ అవుతారనేది అలోచించాల్సిన విషయం. అయితే పూజా అందాల ఆరబోత వల్ల క్రేజి

- Advertisement -