BRS:సోషల్ మీడియాలో అసత్య ప్రచారం.. ఫిర్యాదు

8
- Advertisement -

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు వారిపైన సైబర్ క్రైమ్ లో పిర్యాదు చేశాఉ బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ పాటిమీది జగన్ మోహన్ రావు, పావని గౌడ్, నరేష్, బిఆర్ఎస్ యూత్ సభ్యులు, సోషల్ మీడియా సభ్యులు.

కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్ లలో కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడే విధంగా పోస్టులు పెట్టుకున్నారు అన్నారు. తప్పుడు ప్రచారాలు పాల్పడితే కఠినమైన శిక్షలు వేయాలన్న రేవంత్ రెడ్డి ఈ తప్పుడు ప్రచారాలపైన చర్యలు చేపట్టారు అన్నారు.

ప్రజల తరపున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తారు.. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావులపైన తప్పుడు ప్రచారాలు అసభ్యకరమైన పోస్టులు పెట్టితే చర్యలుండవు అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పెయిడ్ బ్యాచులతో తో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని దుయ్యబట్టారు.

Also Read:#Single..వసూళ్ల జోరు

- Advertisement -