- Advertisement -
పాకిస్తాన్ బుద్ది ఏమాత్రం మారలేదు. ఇప్పటివరకు తప్పుడు ప్రచారాలనే నమ్ముకుంటున్న పాకిస్తాన్ అదే బాటలో నడుస్తోంది. తప్పుడు ప్రచారాలనే నమ్ముకుంటూ దానినే నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. భారత్ పై పైచేయి సాధించినట్టు తప్పుడు ప్రచారం చేస్తోంది.
గుజ్రాన్వాలాలో భారత మిస్సైల్ ను కూల్చేశామని పాక్ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటోంది. ఉక్రైన్ వార్ మిస్సైల్ ను భారత్ మిస్సైల్ గా చెప్పుకుంటోంది పాక్ మీడియా.
అమృత్ సర్ ఆర్మీ బేస్ పేల్చేశామని మరో వీడియో వైరల్ చేయగా ఈ రెండు అవాస్తవమేనని స్పష్టం చేసింది PIB. కార్చిచ్చు వీడియోను అమృత్ సర్ ఆర్మీ బేస్ లో మంటలుగా ప్రచారం చేస్తోందని మండిపడింది.
Also Read:దేవుడు వరమిచ్చినా..పూజారి వరమివ్వలేదు!
- Advertisement -

