కడుపులో కవలలు..వైరల్ డ్యాన్స్‌!

8
- Advertisement -

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఓ డాక్టర్‌ కడుపులో ఇద్దరు కవలలతో మాస్ డ్యాన్స్ చేసి అందరి దష్టిని ఆకర్షించింది. వృత్తి రీత్యా డాక్ట‌ర్ అయిన సోనమ్ దయాహ్‌ డింగ్ డాంగ్ డింగ్( Ding Dong Ding ) అనే పాపుల‌ర్ పాట‌కు స్టెప్పులేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

సోన‌మ్ డ్యాన్స్‌కు ఫిదా అయిపోయారు నెటిజ‌న్లు. కొంద‌రు ఇది ప్ర‌మాదం అని హెచ్చ‌రించ‌గా, మ‌రికొంద‌రేమో సూప‌ర్బ్ అంటూ ఆమెను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ప్ర‌స్తుతం సోన‌మ్ డ్యాన్స్ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

 

- Advertisement -