Odela 2:ఓటీటీలోకి ఓదెల 2!

19
- Advertisement -

అశోక్ తేజ దర్శకత్వంలో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ఓదెల 2. తమన్నా ప్రధానపాత్రలో నటిస్తుండగా లేడీ అఘోరాగా తమన్నా విశ్వరూపం చూపించింది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించగా ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశంగా తెరకెక్కింది.

థియేటర్స్ లో రిలీజ్ కి ముందే సాలిడ్ ఓటీటీ డీల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఫైనల్ గా ఓటీటీలో వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా నేటి నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది.

థియేటర్‌లలో సినిమాను మిస్ అయిన వారు అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

Also Read:మండాడిలో విలన్‌గా సుహాస్

- Advertisement -