నేడే పదోతరగతి ఫలితాలు రిలీజ్..

12
- Advertisement -

పదోతరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదలకానున్నాయి. రవీంద్రభారతిలో మధ్యాహ్నం 1 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 5 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఈసారి పదో తరగతిలో గ్రేడింగ్ తో పాటు మార్కులు ఇవ్వనున్నారు.

విద్యార్థుల మోమోలలో సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్స్ తో పాటు మార్కులు ఇవ్వనుంది విద్యాశాఖ. విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్నెట్‌లోని క్రింది వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

https://results.bsetelangana.org
https://results.bse.telangana.gov.in
https://bse.telangana.gov.in

Also Read:బాహుబలి..రీ రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -