నాని హిట్ 3..అదుర్స్!

13
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం హిట్ 3.ఈ సినిమా మే 1న రిలీజ్ కానుండగా నాని మరియు శ్రీనిధి శెట్టి కొన్ని రోజులుగా దేశమంతటా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క్రైమ్ డ్రామాకు సైలేష్ కొలను దర్శకత్వం వహించగా, నాని మరియు ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. సంగీతాన్ని మిక్కీ జే మేయర్ అందించారు.

ఇక నాని హిట్ 3 యూఎస్‌లో అదిరే వసూళ్లను రాబడుతోంది. నార్త్ అమెరికాలో ఇపుడు 3 లక్షల డాలర్స్ మార్క్ ని కేవలం ప్రీ సేల్స్ లోనే రాబట్టేసి దూసుకెళ్తుంది. మరి ఈ చిత్రం ప్రీమియర్స్ సహా డే 1 కి ఏ రేంజ్ నంబర్స్ ని సెట్ చేస్తుంది అనేది వేచి చూడాల్సిందే.

Also Read:కెనడాలో ఆప్ నేత కుమార్తె మృతి..!

- Advertisement -