కెనడాలో ఆప్ నేత కుమార్తె మృతి..!

14
- Advertisement -

కెనడాలో ఆప్ నేత కుమార్తె అనుమానాస్పద మృతిచెందారు. నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యారు ఆప్ నేత దేవిందర్ సింగ్ కుమార్తె వంశిక. కెనడాలో ఓ భారతీయ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

వంశిక మృతిని ధ్రువీకరించింది ఒట్టావాలోని భారత హైకమిషన్. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆప్ నేత దేవిందర్ సింగ్ కుమార్తె వంశిక. రెండేళ్ల క్రితం చదువు నిమిత్తం కెనడాకు వెళ్లింది వంశిక.

Also Read:కశ్మీర్.. టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత

- Advertisement -