పాకిస్తానీయులకు పోలీసుల నోటీసులు

13
- Advertisement -

హైదరాబాద్ లో నలుగురు పాకిస్తానీయులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నలుగురు వ్యక్తులు షార్ట్ టర్మ్ వీసా (STV) హోల్డర్స్ గా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రేపటి లోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 213 మంది పాకిస్తానీయులు ఉన్నట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరిలో కేవలం నలుగురికి మాత్రమే STV, మిగతా అందరికి LTV ఉన్నట్లు గుర్తించారు.

Also Read:గులాబీ కార్ల ర్యాలీ..ప్రారంభించిన హరీష్

- Advertisement -