- Advertisement -
ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేశారు దాసోజు శ్రావణ్. రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ లో మాట్లాడిన శ్రావణ్.. ….పద్దెనిమిది యేండ్లు రాజకీయ కార్యకర్తగా ఉన్నా అన్నారు. ఎమ్మెల్సీ గా అవకాశమిచ్చి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చారు అన్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ ,మాజీ మంత్రి హరీష్ రావు ,ఎమ్మెల్సీ కవితలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు …ఎమ్మెల్సీ గా నాకు దక్కిన ఈ అవకాశాన్ని కేసీఆర్ మూడో సారి సీఎం అయ్యేందుకు వినియోగిస్తానని చెప్పారు.
Also Read:పర్యావరణ హననం..తప్పించుకోలేరు: కేటీఆర్
కాంగ్రెస్ దుర్మార్గ పాలనను అంతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా..నా చివరి శ్వాస వరకు తెలంగాణ ప్రయోజనాల కోసమే పని చేస్తా ..కేసీఆర్ కు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా ..నా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు అన్నారు.
- Advertisement -

