- Advertisement -
హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం మిషన్ ఇంపాజిబుల్. ఇప్పటివరకు మిషన్ ఇంపాజిబుల్ లో 7 సినిమాలు రాగా తాజాగా ఎనిమిదవ సినిమా రాబోతుంది. మిషన్ ఇంపాజిబుల్ 7వ సినిమా డెడ్ రికనింగ్ కు కంటిన్యూగా ఫైనల్ రికనింగ్ సినిమా రానుంది.
టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ – ఫైనల్ రికనింగ్ తెలుగు ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమా 2025 మే 23న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా ఈ సినిమాతో మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కి ముగింపు చెప్తారని అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read:జీఎస్టీ వృద్ధి 0 శాతమా?: హరీష్ రావు
- Advertisement -

