- Advertisement -
ఓ వ్యక్తి పులితో ఆడుతున్నట్లుగా కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక వ్యక్తి, భారీ ఆకారంలోని పులిని ప్రేమగా ఆలింగనం చేసుకుంటూ, ముద్దు చేస్తూ, ఆడించుకుంటూ ఉన్న వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారింది.
పిల్లి మనిషితో ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉండగా దీనిని చూసిన నెటిజన్ల సరదాగా కామెంట్ చేశారు. తొలుత పులి అనుకున్నామని కానీ వీడియో చూశాక అది పిల్లి అని అర్థమైందని పేర్కొన్నారు. ,
ఈ వీడియో Instagram వేదికగా tiger.asteroid అనే హ్యాండిల్ ద్వారా షేర్ చేయబడింది. షేర్ చేసిన గంటల్లోనే వైరల్గా మారగా మరికొంతమంది విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
View this post on Instagram
ALso Read:మ్యాడ్ స్క్వేర్.. వసూళ్లు అదుర్స్!
- Advertisement -

