- Advertisement -
కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె నితిన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం మ్యాడ్ స్వ్కేర్. 2023లో వచ్చిన మ్యాడ్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28న విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సహా యూఎస్ మార్కెట్ లో మంచి వసూళ్లను రాబట్టింది.
ఏరియాల వారిగా వసూళ్లను గమనిస్తే.. నైజాం – 2.35 కోట్లు, సీడెడ్ – 0.74 కోట్లు, ఉత్తరాంధ్ర – 0.62 కోట్లు,తూర్పు గోదావరి – 0.37 కోట్లు,పశ్చిమ గోదావరి – 0.21 కోట్లు,కృష్ణ – 0.28 కోట్లు,గుంటూరు – 0.51 కోట్లు,నెల్లూరు – 0.19 కోట్లు రాబట్టింది.
మొత్తంగా తొలిరోజే రూ. 5.27 కోట్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల నుంచే ఈ చిత్రం 10 కోట్ల మేర గ్రాస్ ని అందుకుంది.
Also Read:కార్తిక్ ఆర్యన్‌తో శ్రీలీల!
- Advertisement -

