SLBC టన్నెల్..మరో మృతదేహం వెలికితీత

1
- Advertisement -

ఫిబ్రవరి 22వ తేదీన జరిగిన SLBC సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న వారిలో మంగళవారం ఒక మృతదేహాన్ని గుర్తించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు జరుగుతున్న సహాయక చర్యలలో మంగళవారం ఉదయం ఒక మృతదేహం గుర్తించినట్లు ఉన్నతాధికారులు వివరించారు.

మృతదేహాన్ని నాగర్‌కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది కార్మికులు గల్లంతుకాగా ఇటీవల ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో ఆరుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read:నమస్తే మంత్రిగారు..వివేక్‌తో మల్లారెడ్డి

- Advertisement -