Video: విమానంలో షాకింగ్ సంఘటన..

17
- Advertisement -

ఓ ప్రయాణీకురాలు విమానంలో గందరగోళం సృష్టించింది(Viral Video). సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌ అమెరికాలోని హూస్టన్‌ నుంచి ఫీనిక్స్‌ కు బయలుదేరింది.

ఎయిర్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అవుతుండగా.. తన బట్టలు విప్పేసి ఫ్లైట్‌లో పరుగులు తీస్తూ గందరగోళం సృష్టించింది . కాక్‌పిట్‌ తలుపును కొడుతూ.. తనను విమానం నుంచి కిందకు దించేయండి అంటూ అరిచింది. దాదాపు 25 నిమిషాల పాటూ ఇలానే ప్రవర్తించగా ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు.

 

- Advertisement -