- Advertisement -
రాహుల్ గాంధీ మతం, అభిమతం కుల గణన అన్నారు మంత్రి సీతక్క. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ విజన్ ఉన్న నాయకుడు అన్నారు. మీడియాతో మాట్లాడిన రాహుల్.. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు అన్నారు.
కుల గణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్ గాంధీని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు అన్నారు. 30 ఏళ్లుగా ఎలాంటి మంత్రి పదవుల్లో లేకుండా దేశం కోసం పని చేస్తున్నారు .. ప్రేమ, శాంతి, సమానత్వం కోసం రాహుల్ గాంధీ పని చేస్తున్నారు అన్నారు.
Also Read:మోదీ బీసీ అయితేంది.. కాకపోతేంది?
- Advertisement -

