- Advertisement -
నా బిడ్డకు తండ్రి ఎలన్ మస్క్ అంటూ సంచలన ట్వీట్ చేశారు ప్రముఖ రచయిత్రి యూష్లే సెయింట్ క్లెయిర్. 5 నెలల క్రితమే బేబీకి జన్మనిచ్చాను. ..మా బిడ్డ భద్రతను, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఇన్ని రోజులు ఈ విషయం బయటపెట్టలేదు అన్నారు. మీడియా ఈ విషయాన్ని గౌరవించాలని కోరుతున్నా అన్నారు యూష్లే సెయింట్ క్లెయిర్.
సంచలనం .. తండ్రి అయిన ఎలన్ మస్క్ ?
నా బిడ్డకు తండ్రి ఎలన్ మస్క్ అంటూ సంచలన ట్వీట్ చేసిన ప్రముఖ రచయిత్రి.
5 నెలల క్రితమే బేబీకి జన్మనిచ్చాను.
మా బిడ్డ భద్రతను, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఇన్ని రోజులు ఈ విషయం బయటపెట్టలేదు.
మీడియా ఈ విషయాన్ని గౌరవించాలని కోరుతున్నా.
— Telugu Galaxy (@Telugu_Galaxy) February 15, 2025
Also Read:ఇకపై ఉచిత ఐపీఎల్ మ్యాచ్‌లు ఉండవు!
- Advertisement -

