పద్మభూషణ్‌ రావడం సంతోషంగా ఉంది..

14
- Advertisement -

పద్మ భూషణ్ అవార్డు పొందిన తర్వాత తొలిసారి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు పలువురు అభిమానులు.

అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు బాలకృష్ణ. పద్మభూషణ్ అవార్డు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు బాలకృష్ణ. తండ్రి స్వర్గీయ తారకరామారావు వారసుడిగా సినీపరిశ్రమలో నటుడిగా తనకు అరుదైన గౌరవం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి బాలకృష్ణ ధన్యవాదాలు చెప్పారు.

Also Read:ది డెవిల్స్ చైర్.. అవునని, కాదని సాంగ్

- Advertisement -