వీడియో.. సాయి ప‌ల్ల‌వితో అల్లు అర‌వింద్‌ డ్యాన్స్‌

13
- Advertisement -

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. అల్లు అరవింద్ నిర్మాతగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను రాబట్టింది. ఇక తండేల్‌తో సక్సెస్ కొట్టారు చైతూ.

సినిమా థాంక్యూ మీట్‌ను శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వ‌హించింది చిత్ర‌బృందం. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవితో కలిసి డ్యాన్స్ చేశారు నిర్మాత అల్లు అర‌వింద్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Also Read:డొనాల్డ్ ట్రంప్‌తో ప్ర‌ధాని మోడీ భేటీ..

- Advertisement -