అలెర్ట్… కొన్ని రోజులు చికెన్ తినొద్దు!

17
- Advertisement -

వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని రోజులు చికెన్ తినవద్దు అని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఏపీలకు వ్యాపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కీలక సూచనలు ఇచ్చింది ప్రభుత్వం.

Also Read:కులగణన చారిత్రాత్మక నిర్ణయం: గుత్తా

- Advertisement -