- Advertisement -
తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణనపై వాడివేడిగా చర్చ జరిగింది. ప్రధానంగా కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే పై చర్చ జరుగగా దీనిపై క్లారిటీ ఇచ్చారు కేటీఆర్. అయితే ఓ వెంటనే ఎంసీహెచ్‌ఆర్‌డీ వెబ్ సైట్ నుండి డేటాను డిలీట్ చేశారు అధికారులు.
దీనిపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. వెల్ డన్ తెలంగాణ సీఎంవో వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్ఫామెన్స్ అని పేర్కొన్నారు.
After @KTRBRS embarasses Congress Govt lies in Assembly on Kutumba Survey that it is available on Official Government Website,
Congress Government immediately pulls down the document from Official Govt Website 👇🏽 pic.twitter.com/3G4OkMSOnV— Dr.Krishank (@Krishank_BRS) February 4, 2025
Also Read:వరల్డ్ కప్ అందించడమే లక్ష్యం!
- Advertisement -