- Advertisement -
సింహాచలంలో శ్రీ వరాహ నరసింహ స్వామి దేవాలయంలో రథసప్తమి పూజలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఈవో త్రినాథరావు ప్రకారం, ఉదయం ఆరాధన, మంగళాశాసనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉదయం 7 గంటల నుంచి స్వామివారి ఉత్సవమూర్తులను రాతి రథంలో ప్రతిష్టించి అభిషేకం, విశేష ఆరాధన చేపట్టారు. అనంతరం, శ్రీ స్వామివారి రాతి రథంపై నిత్య కళ్యాణం నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి తిరువీధి మహోత్సవం వైభవంగా , కన్నుల పండువగా సాగింది.
Also Read;ఉపవాసంతో క్యాన్సర్‌కి చెక్!
- Advertisement -