- Advertisement -
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్క చీటి సకులమ్మ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు కేసీఆర్ గారికి సంతాప సందేశాన్ని ప్రధాని పంపించారు. అక్క మరణంతో బాధాతప్త హృదయంతో వున్న కేసీఆర్ కి వారి కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Also Read:హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేదిలేదు: దానం
- Advertisement -