పంచాంగం….17.06.17

142
TELUGU PANCHANGAM
TELUGU PANCHANGAM
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి బ.అష్టమి రా.11.20 వరకు

తదుపరి నవమి

నక్షత్రం పూర్వాభాద్ర ప.2.28 వరకు

తదుపరి ఉత్తరాభాద్ర

వర్జ్యం పా.11.54 నుంచి 1.28 వరకు

దుర్ముహూర్తం ఉ.5.29 నుంచి 7.13 వరకు

రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు

యమ గండం ప.1.30 నుంచి 3.00 వరకు

శుభ సమయాలు..లేవు

- Advertisement -