రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన: జగదీష్ రెడ్డి

2
- Advertisement -

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్లగొండ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి…. ప్రభుత్వం పై తిరుగుబాటు మొదలైంది…. గ్రామ సభల్లో ప్రజలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ mla లను నిలదీస్తున్నారు అన్నారు.

స్వచ్ఛందంగా ప్రజలు నిరసనలు చేస్తున్నారు…. BRSపార్టీ ఎల్లప్పుడూ ప్రజల వైపే వుంటుంది…రాష్ట్రంలో బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఒక్కటయ్యారు..ప్రజావ్యతిరేఖ విధానాలపై పోరాటం చేస్తున్నది ఒక్క BRS మాత్రమే. ..దానిలో భాగంగానే 28th నాడు నల్లగొండ లోని క్లాక్ టవర్ సెంటర్ లో రైతు మహాధర్నా చేస్తున్నాం అన్నారు.

ఈ ధర్నాకు KTR హాజరవుతున్నారు..పెద్ద ఎత్తున అన్నదాతలు వస్తాం అంటున్నారు… జిల్లా లో ఎరువులు కూడా దొరకడం లేదు.. కరంట్ రావడం లేదు.. రుణమాఫీ కాలేదు.. అందుకే రైతులు ఆగ్రహం గా వున్నారు…జిల్లా మంత్రులు దోచుకోవడంలో బిజిగా వున్నారు…కోమటిరెడ్డి మిల్లర్లతో కుమ్మక్కయ్యాడు…వెయ్యి కోట్లు దోచుకున్నాడు..మంత్రి తుమ్మల అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు..వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు దమ్ముంటే ఇప్పటివరకు ఎంత ధాన్యం కొన్నారు?.. అందులో సన్న ధాన్యం ఎంత?, బోనస్ ఎంత ఇచ్చారు ? చెప్పాలన్నారు.

అన్ని తుమ్మల ప్రకటన చేయాలి….నీకు దమ్ముందా,,,…మిలాగా దొంగల్లాగా పారిపోవడం లేదు మిము… దమ్మున్న నాయకులం మిము…నల్లగొండ KTR ధర్నా ను ప్రశ్నించే అర్హత తుమ్మలకు లేదు.. .పచ్చి ద్రోహులు మీ మంత్రులు…గ్రామ సభల్లోనే కాంగ్రెస్ సక్కదనం బయటపడింది…కాంగ్రెస్ నాయకులకు చెప్పు దెబ్బలు పడుతున్నాయి…రేవంత్ రెడ్డి కి బ్యాగులు మోసకపోడం తప్ప ఎం రాదు.. KTR గారు it ఉత్పత్తి లను పెంచి తెలంగాణ ఖ్యాతిని పెంచారు.. మున్సిపల్ మంత్రి గా పౌరులకు అన్ని మౌలిక వసతులు కల్పించారు.. it ఉద్యోగులను అవమానించడం రేవంత్ కు సరి కాదు..దావోస్ పర్యటన అంత షో పుటప్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డినే చెప్పారు… భట్టి అయితే అక్కడ జరిగే కార్యకలాపాలకు, వ్యాపార ప్రకటనలకు విలువ ఎక్కడిది అని ప్రశ్నించారు.. భట్టినే రేవంత్ గాలి తీశారు…రేవంత్ వి అన్ని చిల్లర మాటలే…రేవంత్ మాటల వల్ల హైదరాబాద్ ఇమేజ్ పడిపోతుంది…తెలంగాణ పరువు తీస్తున్నారు రేవంత్…KTR కాలి గోటికి కూడా పనికిరాడు రేవంత్..రేవంత్ అనేటోడు చిల్లర గాడు..అహంకారం తో విర్రవిగీ తున్నడు అని దుయ్యబట్టారు.

Also Read:ఆస్ట్రేలియా ఓపెన్.. వైదొలిగిన జకోవిచ్

- Advertisement -