దేవరాజ్‌ను సన్మానించిన తలసాని

1
- Advertisement -

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ దేవరాజ్ ను మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సన్మానించారు.

త్వరలో జరగనున్న ICC క్రికెట్ టోర్నమెంట్ కు భారత జట్టుకు మేనేజర్ గా నియమితులైన సందర్భంగా దేవరాజ్ శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయంలో MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేవరాజ్ ను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read:బీజేపీ సీఎం పదవి ఆఫర్ చేసింది: సిసోడియా

- Advertisement -