- Advertisement -
టాలీవుడ్ సినీ ప్రముఖులపై మూడో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు సోదలు జరుపుతున్నారు ఐటీ అధికారులు. పుష్ప 2 నిర్మాత ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.
నిర్మాత రిలయన్స్ శ్రీధర్ ఇంట్లో , ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాంగో సంస్థపై కొనసాగుతున్నాయి ఐటీ రైడ్స్. ఇప్పటికే ఎస్‌వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఆరా తీశారు అధికారులు. ఐటీ సోదాల నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు.
Also Read:హైదరాబాద్‌లో విప్రో విస్తరణ..
- Advertisement -