RGV:ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష

1
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మకు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీ కి మూడు నెలల జైలు శిక్ష విధించింది ముంబై లోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు.

2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మను దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించింది ముంబై అంథేరి కోర్టు.

ఫిర్యాదుదారునికి RGV 3 నెలల్లో రూ.3.72లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు వెలువరించింది.

Also Read:హైదరాబాద్‌లో విప్రో విస్తరణ..

- Advertisement -