సైఫ్‌పై టాక్ చేయడాన్ని చూశా: క‌రీనా

1
- Advertisement -

సైఫ్ అలీఖాన్‌పై దాడి జ‌రిగిన ఘ‌ట‌న గురించి పోలీసులకు వివరించారు క‌రీనా క‌పూర్ . ఇంట్లోకి చొర‌బ‌డిన వ్య‌క్తి.. దూకుడుగా దాడి చేసిన‌ట్లు తెలిపింది. అయితే ఆ దుండ‌గుడు ఇంట్లో ఉన్న ఆభ‌ర‌ణాల‌ను ట‌చ్ చేయ‌లేద‌ని తెలిపింది. ప‌దేప‌దే సైఫ్‌పై అటాక్ చేయ‌డాన్ని చూశాన‌ని క‌రీనా తెలిపింది.

సైఫ్‌ను ఆస్ప‌త్రికి తీసుకెళ్లేందుకే ప్రియార్టీ ఇచ్చానని… దాడి త‌ర్వాత దుండ‌గుడు పారిపోయాడ‌ని, విలువైన వ‌స్తువుల్ని ఏమీ తీసుకెళ్ల‌లేద‌ని క‌రీనా తెలిపింది. పిల్ల‌లు తైముర్, జెహంగిర్ ను ర‌క్షించే ఉద్దేశంతో ఖాన్ ప్ర‌తిదాడి చేసిన‌ట్లు చెప్పుకొచ్చారు. జెహంగిర్ వ‌ద్ద‌కు దుండుగ‌డు చేరుకోలేక‌పోయాడ‌ని, ఆ టైంలో ఖాన్‌పై ప‌లుమార్లు అత‌ను అటాక్ చేసిన‌ట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం సైఫ్ కోలుకుంటున్నారు.

Also Read:వరుస సినిమాలతో బిజీగా నిధి అగర్వాల్

- Advertisement -