- Advertisement -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రంప్యాకేజ్ శుభపరిణామం అన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. కేంద్రం ₹.11,500/- కోట్ల ప్యాకేజీ నిర్ణయంతో..స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగినట్టే అర్థమవుతోందన్నారు ఎమ్మెల్యే గంటా.
కేంద్రం, ఏపి సిఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడిన గంటా..గతంలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్నారు. మా పోరాటానికి కూడా ఫలితం దక్కింది అని తెలిపారు.
Also Read:సింగపూర్ విదేశాంగ మంత్రితో సీఎం రేవంత్
- Advertisement -

