సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన..

1
- Advertisement -

నేటి నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేపట్టనున్నారు. ఢిల్లీ నుంచి రాత్రి 10 గంటలకు సింగపూర్ వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 3 రోజులు సింగపూర్ లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.

తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. సింగపూర్ పర్యటన అనంతరం ఈ నెల 20న దావోస్ కు పయనం కానున్నారు రేవంత్. 20 నుంచి 22 వరకు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read:సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలు..

- Advertisement -